Surprise Me!

MLC Kavitha: బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా కవిత విమర్శలు! | Oneindia Telugu

2025-08-03 29 Dailymotion

Telangana Jagruti President and MLC Kavitha made indirect comments on BRS Working President KTR. She indirectly said that KTR was making inappropriate comments on her. Not only that, she also criticized Suryapet MLA Jagadish Reddy and Karthik Reddy, son of former minister and Maheshwaram MLA Sabitha Indra Reddy. She said that if you talk as you like, you will not be able to relax. Kavitha also spoke about MLC Teenmar Mallanna.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తనపై కేటీఆరే అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నట్లు ఆమె పరోక్షంగా చెప్పారు. అంతే కాదు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కూడా కవిత మాట్లాడారు.
#mlckavitha
#ktr
#jagadeeshreddy


Also Read

అతనొక లిల్లీపుట్, ఇదంతా ఆ పెద్ద నాయకుడి కుట్ర - కవిత సంచలనం..!! :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-criticised-jagadish-reddy-and-called-him-lilliput-446329.html?ref=DMDesc

బీఆర్ఎస్ ముఖ్య నేత పై సస్పెన్షన్ వేటు..!! :: https://telugu.oneindia.com/news/telangana/speaker-suspends-brs-mla-jagadeesh-reddy-from-the-assembly-till-the-session-end-428473.html?ref=DMDesc

Venkatreddy: రేవంత్ రెడ్డి అలా అంటే తప్పే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..! :: https://telugu.oneindia.com/news/telangana/komatireddy-venkat-reddy-responded-to-revanth-reddys-comments-on-free-electricity-348100.html?ref=DMDesc